హైదరాబాద్: 28°C
వార్తలు

కౌడిపల్లి రైతువేదికలో అభివృద్ధి సమీక్ష

MDK: కౌడిపల్లి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై ఈ నెల 13న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు MPDO శ్రీనివాస్ తెలిపారు. స్థానిక రైతువేదికలో జరిగే ఈ సమావేశానికి ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మండల అధికారులు పూర్తి వివరాలతో రావాలని కోరారు.