అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు వీసా కష్టాలు పెరుగుతున్నాయి. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ తాజా నివేదిక ప్రకారం, చైనాతో పోలిస్తే మన విద్యార్థులకే ఎక్కువగా అమెరికా వీసాలు నిరాకరిస్తున్నారు. 2025లో చైనీయులకు వీసా అనుమతులు కేవలం 34 శాతం మాత్రమే తగ్గగా, భారతీయులకు మాత్రం ఏకంగా 62 శాతం మేర భారీ తగ్గుదల నమోదు కావడం గమనార్హం.
వార్తలు
‘చైనా కంటే మనకే US వీసా కష్టాలు ఎక్కువ’


