GDWL: అలంపూర్ - బుక్కాపూర్ గ్రామనికి వెళ్లే దారిలో పొలాల మధ్యలో అదే విదంగా రోడ్డు వైపుల విద్యుత్ స్తంభం ఒరిగి ప్రమాదకరంగా మారిందని రైతులు, వాహనదారులు వాపోతున్నారు. భారీ ఈదురుగాలులో కానీ వ్యవసాయ పనులు చేసే సందర్భంలో కిందపడే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్తలు
VIDEO: ఒరిగిన విద్యుత్ స్తంభం


