హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ తీరు పై హరీష్ రావు ఫైర్..!

SDPT: జిల్లా సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై మాజీ మంత్రి హరీష్ రావు అధికారులను ప్రశ్నించారు. వైద్య సేవల్లో లోపాలు, సిబ్బంది కొరత, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై వివరణ కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.