MBNR: మిడ్జిల్ మండలం రాణిపేట్ గ్రామంలో సర్పంచ్ కర్నెకోట మాధవి మల్లేష్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో కలుపు మొక్కలపై మందు పిచికారీ చేపట్టారు. వర్షాకాలంలో పాముల బెడదతో పాటు చర్మవ్యాధులు, ఉబ్బసం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వార్తలు
కలుపు మొక్కల నిర్మూలనకై చర్యలు


