MDK: రామాయంపేట మండలంలో 'ప్రత్యేక సంక్షిప్త సవరణ' (SSR) ప్రక్రియ కొనసాగుతోందని తహసీల్దార్ రజని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం నేరమని, డబుల్ ఓట్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ఓటర్లు వెంటనే బి.ఎల్.ఓలను కలిసి ఫారమ్‌లను డిజిటలైజ్ చేసుకోవాలని కోరారు.
వార్తలు
VIDEO: 'డబుల్ ఓటు ఉంటే క్రిమినల్ కేసులు'


