హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీ పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్

MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్లో కొనసాగుతున్న డ్రైనేజీ పనులను కార్పొరేటర్ మంజుల శ్రీశైలం శుక్రవారం పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీలలో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే సిసి రోడ్లను నిర్మిస్తామన్నారు.