హైదరాబాద్: 28°C
వార్తలు

మెడికో విద్యార్థి త్వరగా కోలుకోవాలి: సత్యకుమార్‌

AP: మెడికో విద్యార్థి ప్రియాంక కోలుకోవాలని మంత్రి సత్యకుమార్‌ ఆకాంక్షించారు. HYDలో ఉన్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై హోంమంత్రి, జిల్లా ఎస్పీతో మంత్రి ఫోనులో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రాజమండ్రిలో కారుతో ఢీకొట్టిన ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు.