NRPT: 2018లో నమోదైన రాళ్లదాడి కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానాతో పాటు బాధితుడికి రూ.20 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, ఏపీపీని సీఐ అభినందిస్తూ నేరాలకు చట్టపరమైన శిక్ష తప్పదని హెచ్చరించారు.
వార్తలు
రాళ్లదాడి కేసులో ఇద్దరికి శిక్ష


