హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన మంత్రి

GNTR: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి అర్జీపై సమన్యాయంతో చర్యలు తీసుకుంటామన్నారు.