కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టుకు వరద క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1,622.55 అడుగులు ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 68.77 టీఎంసీలు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి వివిధ కాల్వలకు 1,497 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
తుంగభద్ర డ్యామ్‌కు తగ్గుతున్న వరద


