హైదరాబాద్: 28°C
వార్తలు

ఐ ఫోన్, కత్తి ఎక్కడ? నోరుమేధపని ట్రైనీ IPS

HYD: తోటి మహిళా ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని HYD సీపీ సజ్జనార్ స్వయంగా విచారించారు. బాధితురాలితో పరిచయం, అదృశ్యమైన ఐఫోన్, బెదిరింపులకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న కత్తి తదితర అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.