భారత విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో మరో అడుగు ముందుకు వేసింది. నేటి యువత, ముఖ్యంగా 'జెన్-Z' తరానికి మరింత చేరువయ్యే లక్ష్యంతో ప్రముఖ SM యాప్ స్నాప్‌చాట్‌లో తమ అధికారిక ఖాతాను ప్రారంభించింది. దీని ద్వారా విదేశాంగ విధానాలు, ప్రభుత్వ కీలక నిర్ణయాలను ఎప్పటికప్పుడు యువతకు సులభంగా, వేగంగా చేరవేయాలని భావిస్తోంది. తద్వారా నేటి తరంతో నేరుగా కనెక్ట్ కావాలని యోచిస్తోంది.
వార్తలు
Snapchatలోకి విదేశాంగ శాఖ ఎంట్రీ


