KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి 240 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తోందని ప్రాజెక్టు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 456.65 మీటర్లుగా ఉన్నట్లు చెప్పారు. వర్షాలు తగ్గినందున ఇన్ ఫ్లో తగ్గుతుందన్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టులు కూడా ఇంకా నిండలేదన్నారు.
వార్తలు
కౌలాస్ నాలా ప్రాజెక్టు వివరాలు


