HYD: కోకాపేట్ కేవలం విలాసవంతమైన నివాస ప్రాంతంగానే కాకుండా, ప్రముఖ వాణిజ్య, జీవనశైలి కేంద్రంగా మారుతోంది. సెంట్రమ్ బై సువర్ణ, సౌలోమి ఇన్ఫినిటీ, ఏరియా బై ఫెయిర్‌మౌంట్, రాజపుష్ప వెస్ట్ అవెన్యూ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఇక్కడ రూపుదిద్దుకుంటున్నాయి. గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్‌లు, ప్రీమియం రిటైల వసతులతో పశ్చిమ హైదరాబాద్ ముఖచిత్రం వేగంగా మారుతోంది.
వార్తలు
కోకాపేట్.. హైదరాబాద్ కొత్త వాణిజ్య కేంద్రం


