హైదరాబాద్: 28°C
వార్తలు

'బస్సు సర్వీసులు బంద్ కాలేదు'

MDK: మనోహరాబాద్, పోతారం, పరికిబండ, గౌతోజీగూడ రూట్లలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయన్న వార్తలపై నాయకులు డీఎం పరిమళ, అదనపు డీఎం రామారావును కలిసి విన్నవించారు. సర్వీసులు బంద్ కాలేదని, రైల్వే పనుల వల్ల రూట్ మార్చినా ట్రిప్పులు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. గ్రామీణులకు రవాణా ఇబ్బందులు లేకుండా బస్సులు నడుపుతామని భరోసా ఇచ్చారు.