అమిత్ షా పార్లమెంట్‌కు రావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్నారు. మహిళా బిల్లును విడిగా ప్రవేశపెట్టాలని తెలిపారు. బీహార్ ఫలితం బీజేపీకి చెంపపెట్టని విమర్శించారు. అలాగే నిరుద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కోరారు.
వార్తలు
బీహార్ ఫలితం బీజేపీకి చెంపపెట్టు: బీవీ రాఘవులు


