హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కేబినెట్ సమావేశం

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సీఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.