హైదరాబాద్: 28°C
వార్తలు

APNRT కోఆర్డినేటర్ల నియామకం

AP: APNRT కోఆర్డినేటర్లను ప్రభుత్వం రెండో విడత జాబితాలో నియమించింది. 292 మందిని కోఆర్డినేటర్లుగా నియమించింది. ప్రవాసాంధ్రుల అభ్యున్నతి సంక్షేమం కోసం ఈ నియామకాలు చేపట్టినట్లు APNRT ప్రకటించింది. భారత ఎంబసీలు, స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛంద సేవలు అందించేందుకు కోఆర్డినేటర్లు సహకరిస్తారని తెలిపింది.