హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ నుంచి ఎండుఖర్జూరం.. అడ్డుకున్న పోలీసులు

పాకిస్తాన్ నుంచి ఎండుఖర్జూరం దిగుమతిని పోలీసులు అడ్డుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 364 టన్నులను స్వాధీనం చేసుకున్నారు. యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్నట్లు నకిలీ పత్రాలు చూపించి తరలిస్తున్నట్లు గుర్తించారు. పాక్ ఎండు ఖర్జూరాన్ని కాండ్లా పోర్టుకు తరలిస్తున్న 13 కంటైనర్లను అడ్డుకున్నారు. కాగా పాకిస్తాన్ నుంచి అన్ని రకాల ఉత్పత్తుల దిగుమతులనూ భారత్ నిషేధించింది.