హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆహార కల్తీ గుట్టురట్టు.. మసాలా స్వాధీనం

హైదరాబాద్‌లో హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు 13 సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో 25 వేల కిలోల కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. మసాలాల్లో సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ కలిపినట్లు గుర్తించారు. ఇవి క్యాన్సర్‌తో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.