ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉన్న సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఒక్కసారిగా విమానం ఎత్తు మారడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. క్షతగాత్రులకు విమానాశ్రయంలోనే వైద్యం అందించారు.
వార్తలు
ఎయిరిండియాకు తప్పిన ప్రమాదం


