E.G: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫల మైందని, రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం పట్ల చంద్రబాబుకు ఒక రకమైన చులకన భావం ఉందని, అందుకే వ్యవసాయం దండగ అని మాట్లాడుతుంటారన్నారు.
వార్తలు
రైతు కష్టాలు.. సర్కార్‌పై విమర్శలు


