VKB: తాండూర్ నుంచి అరుణాచలం వెళ్లే ప్రత్యేక ఆర్టీసీ బస్సును మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో ఈ ప్రత్యేక బస్సు సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.
వార్తలు
ప్రత్యేక బస్సును ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్


