VZM: గజపతినగరం మండలంలో సాలిపేట గ్రామంలో మంగళవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల విశ్వాసమే తమ బలం అన్నారు. అభివృద్ధి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
వార్తలు
సాలిపేటలో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం


