హైదరాబాద్: 28°C
వార్తలు

ఇజ్రాయెల్ గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: నెతన్యాహు

ప్రధాని మోదీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి ఉన్న గొప్ప స్పేహితుల్లో మోదీ ఒకరని వెల్లడించారు. ఇజ్రాయెల్ ఏకాకి అని చాలామంది విమర్శిస్తున్నారని.. కానీ తమకు భారత్ నుంచి మద్దతు ఉందని తెలిపారు. భారత్ తమ ముఖ్యమైన భాగస్వామ్య దేశమని.. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.