శ్రీకాకుళంలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్త లంక సుధ నేడు తెలిపారు. ఇంటర్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. జిల్లాలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న యువతీ యువకులు జిల్లా ఉపాధి కార్యాలయానికి హాజరుకావాలని కోరారు.
వార్తలు
రేపు జిల్లాలో మెగా జాబ్ మేళా


