GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న పొన్నూరు మండలంలోని 18 మందికి రూ.12,08,608, పట్టణంలోని 10 మందికి రూ.3,73,095 చొప్పున మొత్తం 28 మందికి ఆర్థిక సాయం అందజేశారు.
వార్తలు
పొన్నూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ


