ATP: హీరో వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనంతపురం కియా ఫ్యాక్టరీ నేపథ్యంతో ఈ కథ సిద్ధం చేసినట్లు దర్శకుడు మేర్లపాక గాంధీ తెలిపారు. వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించగా, రితికా నాయక్ కీలక పాత్ర పోషించారు. కొరియా, అనంతపురం సంస్కృతుల కలయికతో ఈ చిత్రం రూపొందింది.
వార్తలు
కొరియన్ కనకరాజుగా కొత్త కథ


