తన అరెస్టుపై తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తనపై నమోదైన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని వెల్లడించారు. పోలీసులు చేసిన తన అరెస్టును జోక్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. మరో వైపు ఆయన అరెస్టును డీఎంకే ఖండించింది. బడ్జెట్ వేళ ఉదయనిధిని అరెస్ట్ చేయడం రాజకీయమేనని మండిపడింది. టీవీకేను ప్రశ్నిస్తారనే అరెస్ట్ చేశారని ఆరోపించింది.
వార్తలు
తన అరెస్ట్‌పై ఉదయనిధి స్పందన


