SRD: దివ్యాంగుల చట్టాలు - సంక్షేమ పథకాల అమలుపై సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు బోధన్ పట్టణంలో రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు NPRD రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య తెలిపారు. శిక్షణ సమావేశాల్లో వికలాంగుల చట్టాలు, హక్కులపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అన్ని జిల్లాల నుంచి వికలాంగులు హాజరుకావాలని కోరారు.
వార్తలు
'సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు శిక్షణా'


