హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడులో హై టెన్షన్

తమిళనాడులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డీఎంకే నేత ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న  పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులపై వాగ్వాదానికి దిగిన డీఎంకే కార్యకర్తలను కూడా అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఉదయనిధి ఇంటి వద్ద ఉద్రక్త వాతవరణం నెలకొంది.