హైదరాబాద్: 28°C
వార్తలు

మ.2 గంటలకు లోక్‌సభ వాయిదా

ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్‌సభ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయోధ్య చోరీ, విద్యార్థులపై పోలీసులు, కేంద్ర బలగాల దాడిపై కేంద్రమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని కోరుతూ విపక్షాలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.