BPT: ప్రజా సమస్యల పరిష్కారంలో ఉత్తమ సేవలందించిన బాపట్ల జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విమలను జిల్లా జాయింట్ కలెక్టర్ భావన సోమవారం కలెక్టరేట్‌లోని పిజీఆర్‌ఎస్ హాల్లో శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. ప్రయాణికుల సమస్యల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వలనే ఈ అవార్డు దక్కిందని, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆర్‌ఎం విమల తెలిపారు.
వార్తలు
బాపట్ల ఆర్‌ఎం విమలకు ఘన సత్కారం


