కోనసీమ: గోదావరి పుష్కరాలకు స్వచ్ఛమైన జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. ప్రస్తుతం వరదలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు భారీగా కొట్టుకొస్తున్నాయి. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడక్టు ఎగువన పెద్దఎత్తున పేరుకుపోయాయి. నదిని పరిరక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సర్వత్రా కోరుతున్నారు.
వార్తలు
భక్తుల భద్రతకు ఎవరు బాధ్యులు.?


