హైదరాబాద్: 28°C
వార్తలు

ఉదయనిధి వ్యాఖ్యలపై దుమారం

తమిళనాడులో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ కార్యక్రమంలో సీఎం విజయ్, నటి త్రిషపై ఉదయనిధి వ్యంగంగా మాట్లాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీవీకే కార్యకర్తలు నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. మరోవైపు సీఎం, నటిపై ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత తమిళిసై ఖండించారు. అలాగే ఉదయనిధి వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.