ఢిల్లీలోని భారత్ మండపంలో భారత అంతర్జాతీయ బియ్యం సదస్సును నిర్వహిస్తున్నట్లు భారత బియ్యం ఎగుమతిదారుల సమాఖ్య తెలిపింది. ఒకే దేశం- ఒకే వాణిజ్య విధానం నినాదంతో అక్టోబరు 23-25 వరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 120కి పైగా దేశాల నుంచి 30,000 మందికి పైగా ఎగుమతి, దిగుమతిదారులు, మిల్లు యజమానులు, వ్యాపారులు, పరిశోధకులు, పలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చెప్పింది.
వార్తలు
ఢిలీల్లో భారత అంతర్జాతీయ బియ్యం సదస్సు


