హైదరాబాద్: 28°C
వార్తలు

'ఈ-కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి'

ASF: తిర్యాణి మండలం రేషన్ కార్డుదారులందరూ వెంటనే E-KYC ప్రక్రియ పూర్తి చేయాలని MRO శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈకేవైసీ పూర్తి చేయలేని వారి వివరాలను కేటగిరీల వారీగా జాబితా రూపొందించి తహశీల్దార్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలతో జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని తహసీల్దార్ కోరారు.