PLD: వినుకొండలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE పిచ్చయ్య తెలిపారు. SS-1 సబ్‌స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మత్తుల కారణంగా కరెంటు ఆఫీసు నుంచి కారంపూడి రోడ్డు చెక్కవాగు వరకు కరెంటు ఉండదు. తారకరామ నగర్, కల్యాణపురి, ధర్మపురి, వాసవి నగర్ నివాసితులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
వార్తలు
నేడు వినుకొండలో పవర్ కట్!


