హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు భారీ వర్షాలు

TGL వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయట తిరగవద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు.