నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన 58 మంది బాధితుల నుంచి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, నిష్పాక్షికంగా విచారించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు.
వార్తలు
గ్రీవెన్స్‌డేలో 58 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ


