హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుంది: దాసోజు

TG: కాంగ్రెస్ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. హరీష్ రావుపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. హరీష్ రావుపై కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.