హైదరాబాద్: 28°C
వార్తలు

హైకోర్టు ఉత్తర్వులతో జనగామలో సీల్ తొలగింపు

జనగామ పట్టణంలోని బాలాజీనగర్‌లో ఓ ఆస్తికి మున్సిపాలిటీ విధించిన సీల్‌ను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు శుక్రవారం తొలగించారు. డోర్ నంబర్ 6-2-247/B-3/1 గల ఆస్తిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన హైకోర్టు W.P. No.23201/20265 ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ ఆస్తిని పిటిషనర్ కు అప్పగించినట్లు కమిషనర్ రాజశేఖర్ రెడ్డికి తెలిపారు.