హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లకు ఆమోదం

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్స్‌పై ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ పురుషోత్తం అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. మూడు ఆసుపత్రుల రెన్యువల్స్‌తో పాటు 12 ప్రైవేట్ ఆసుపత్రుల శాశ్వత రిజిస్ట్రేషన్ దరఖాస్తులను జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ ఆమోదించిందిచారు.