MDK: పట్టణంలో ఆగస్టు 2, 3 తేదీల్లో శ్రీమాత నల్లపోచమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాలు భక్తి ప్రపత్తులతో నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం, బోనాల కమిటీ ప్రకటించింది. ఆగస్టు 2న మధ్యాహ్నం 3 గంటలకు బోనాల వైభవ ఊరేగింపు నిర్వహించనున్నారు. అలాగే ఆగస్టు 3న సాయంత్రం 5 గంటల నుంచి ఫలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా జరగనుందని, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
వైభవంగా బోనాల ఉత్సవాలు!


