WNP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రంగాపురం, రాంపూర్ గ్రామాల సమీపంలోని కృష్ణానది తీరానికి ఎవరూ వెళ్లవద్దని పెబ్బేరు ఎస్సై వెంకటేష్ గౌడ్ హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేట, ప్రజలు సెల్ఫీలు, రీల్స్, ఈత కోసం నదిలోకి దిగవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
వార్తలు
'కృష్ణానది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


