హైదరాబాద్: 28°C
వార్తలు

SEP 15 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

AP:  కలియుగ వైకుంఠం తిరుమలలో ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. SEP 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, OCT 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. SEP-14 సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం 8 -10 వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారి వాహన సేవలు జరుగుతాయని TTD తెలిపింది.