హైదరాబాద్: 28°C
వార్తలు

పీఎం-కిసాన్‌పై కేంద్రం కీలక ప్రకటన

పీఎం-కిసాన్‌పై కేంద్రం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఈ పథకాన్ని.. మరో మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.3.15 లక్షల కోట్లు ఖర్చవుతుంది కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు నిధులను కేటాయించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.