హైదరాబాద్: 28°C
వార్తలు

'పొరపాట్లు సహజమని యువతను క్షమిస్తున్నా'

CJP నిరసనల్లో భాగంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన పరిణామాలను దేశం, ప్రపంచం అంతా చూసింది. కొందరు యువత సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారు. పిల్లల పొరపాట్లు సహజమని క్షమిస్తున్నా. యువతను శిక్షించడం, వేధించడం పరిష్కారం కాదని భావించా. గత తప్పుల నుంచి యువత పాఠాలు నేర్చుకోవాలి. దేశ పురోగతి కోసం యువత కలిసి ముందుకు రావాలి. అని తాజా వీడియోలో ప్రధాని పిలుపునిచ్చారు.