'పబ్లిక్ ఎగ్జామ్స్ అక్రమాల నియంత్రణ బిల్లు' చట్టరూపంలోకి మారింది. ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభలు ఈ బిల్లును ఆమోదించాయి. కేంద్రం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. తాజాగా ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేశారు. ముర్ము ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వార్తలు
కీలక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం


